Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఈమారు గాయకురాలిగా మెప్పించనుంది!

ఈమారు గాయకురాలిగా మెప్పించనుంది!

  • May 27, 2016 / 05:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈమారు గాయకురాలిగా మెప్పించనుంది!

“ప్రేమ్ రతన్ ధన్ పాయో, నీల్ బట్టే సన్నాట” చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన నటి స్వరభాస్కర్. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఈ ప్రతిభాశాలి తన కొత్త సినిమా కోసం సీంగర్ గా మారింది.

సింగర్ అంటే సినిమాల్లో పాటలు పాడే సింగర్ కాదండి.. మన ఉర్లలో స్టేజ్ సింగర్లు ఉంటారు చూడండి ఆ తరహా సింగర్ అన్నమాట. బీహార్ కు చెందిన స్టేజ్ సింగర్ గా తన తదుపరి చిత్రం “అనార్కలి ఆరావాలి”లో కనిపించనుంది.

అందంగా కనిపించినప్పటికీ.. బాగా మొరటుగా వ్యవహరించే ఈ పాత్రలో స్వరభాస్కర్ మరోమారు తన నటవిశ్వరూపం చూపించనుందని సమాచారం. అవినాష్ దాస్ అనే ఓ జర్నలిస్ట్ దర్శకుడీగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ కపూర్ నిర్మిస్తున్నారు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Swara Bhaskar
  • #Anaarkali Movie
  • #Swara Bhaskar

Also Read

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

related news

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న ముసలం.. రిలీజ్‌ డేట్స్‌ మారిపోతాయా? ఇండస్ట్రీయే మారిపోతుందా?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

trending news

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

1 hour ago
Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

2 hours ago
Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

3 hours ago
Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

16 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

18 hours ago

latest news

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

2 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

2 days ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version