Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

  • May 16, 2025 / 01:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

టాలీవుడ్లో రూపొందుతున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘స్వయంభు’  (Swayambhu)  ఒకటి. ఈ సినిమా ఒకటి ఉందని చాలా మంది మర్చిపోయారు. దీని గురించి ఎక్కువ అప్డేట్స్ రాకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమాని మర్చిపోయారు అనుకోవచ్చు.కానీ ఇది తీసిపారేసే సినిమా కాదు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో తెలుగుతో పాటు హిందీలో కూడా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. సంయుక్త మీనన్  (Samyuktha Menon) హీరోయిన్. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Swayambhu

Nikhil movie secret shooting

మరో హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో నిఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. ఇదొక చారిత్రాత్మక చిత్రం. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇదిలా ఉండగా.. ‘స్వయంభు’ చిత్రం మరో నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుందట.వి.ఎఫ్.ఎక్స్ పనులు వంటివి కూడా సమాంతరంగా మొదలైనట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 23 సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక ‘స్వయంభు’ చిత్రం విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసినట్లు ఇప్పుడు టాక్ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘స్వయంభు’ ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా సినిమాలకి సెప్టెంబర్ అనేది మంచి టైం. హిందీ మార్కెట్ కూడా ఆగస్టు, సెప్టెంబర్ లో చాలా బాగుంటుంది. అందుకే ‘స్వయంభు’ మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే నెలలో ‘అఖండ’ అనే మరో పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.

కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Krishnamachari
  • #Nabha Natesh
  • #Nikhil
  • #Samyuktha
  • #Swayambhu

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

53 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version