Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కీలక రోల్ పోషించనున్న అలనాటి హీరోయిన్

కీలక రోల్ పోషించనున్న అలనాటి హీరోయిన్

  • November 23, 2016 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీలక రోల్ పోషించనున్న అలనాటి హీరోయిన్

అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరో గా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో తర్వాతి సినిమా చేయడానికి అఖిల్ చాలా సమయం తీసుకున్నారు. అనేక కథలు విన్న తర్వాత అక్కినేని ఫ్యామిలీకి “మనం” వంటి హిట్ మూవీ ఇచ్చిన విక్రమ్.కె.కుమార్ స్టోరీకి ఒకే చెప్పారు. ప్రస్తుతం ఈ డైరక్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ లో అఖిల్ నిక్షితార్ధం జరిగిన తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ టబు కీలక రోల్ పోషించనున్నట్లు సమాచారం. టబు గతంలో కింగ్ నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా మూవీలో నటించింది. అంతే కాదు అఖిల్ బేబీ గా ఉన్నప్పుడు చేసిన సిసింద్రీ సినిమాలోనూ ఓ పాటలో నాగ్ తో ఆడి పాడింది.  ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెడుతోంది. అది అఖిల్ చిత్రంతో కావడం గమనార్హం. అయితే ఆమె అఖిల్ కి అమ్మగా కనిపించనుందా, అత్తగా కవ్వించనుందా ? అనే విషయాన్నీ మాత్రం చిత్ర బృందం సీక్రెట్ గా ఉంచింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tabu
  • #akhil
  • #Director Vikram Kumar
  • #nagarjuna

Also Read

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

38 mins ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

1 hour ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

2 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

20 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

17 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

18 hours ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version