“కోర్ట్” సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి హీరోగా నటించగా, ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం “సారంగపాణి జాతకం”. స్వచ్ఛమైన హాస్యంతో రూపొందిన చక్కని తెలుగు సినిమాగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు మేకర్స్. కాస్త డిలే అయినా.. ఎట్టకేలకు ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!! Sarangapani Jathakam Review కథ: ఉదయం లేవగానే “ఈరోజు ఏం జరుగుతుంది?” అని జాతకం చదివితే కానీ బెడ్ మీద నుంచి […]