మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ (Premalu) తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు నస్లేన్(Naslen). ఆ సినిమాలో ఇతని కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ‘అలప్పుజ జింఖానా’(Alappuzha Gymkhana ) అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగులో కొంచెం ఆలస్యంగా అంటే ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ […]