గతేడాది సంక్రాంతికి మహేష్ బాబు “గుంటూరు కారం”, తేజ సజ్జా “హనుమాన్” పోటీపడి విడుదలవ్వగా.. “హనుమాన్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, “గుంటూరు కారం” డిజాస్టర్ అయ్యింది. అప్పటినుంచి మహేష్ ఫ్యాన్స్ అందరూ తేజ మీద పగ పెంచేసుకున్నారు. తేజ & టీమ్ కావాలని సింపతీ గేమ్ ఆడి, ఆడియన్స్ ను తమవైపుకి తిప్పుకున్నారని గేలి చేశారు. సరే అది ఏడాది క్రితం మేటర్ కదా అనుకుంటే.. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ కట్టగట్టుకుని తేజ సజ్జను […]