రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈరోజు రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిన్నపాటి గ్లింప్స్ ని వదిలారు. Andhra King Taluka గ్లింప్స్ విషయానికి వస్తే.. ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ రోజున ఊర్లల్లో ఉండే మాస్ థియేటర్ వద్ద ఎలాంటి సందడి ఉంటుంది… అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది అనేది చూపించారు. […]