మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు అక్యుపెన్సీలు భారీగా పెరిగాయి. దాదాపు 70 శాతం పైనే ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ‘శంకర ప్రసాద్..’ దూకుడు ఓ రేంజ్లో ఉంది అని చెప్పాలి. Mana […]