సందీప్ కిషన్ (Sundeep Kishan) 30వ సినిమాగా తెరకెక్కిన చిత్రం “మజాకా” (Mazaka) . త్రినాథరావు నక్కిన (Trinadha Rao) -ప్రసన్న కుమార్ బెజవాడల (Prasanna Kumar) సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా (Rajesh Danda) నిర్మించారు. విడుదలైన టీజర్ & ట్రైలర్ తో మంచి ఆసక్తి నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం..!! Mazaka Review కథ: చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమ కోసం […]