శైలేష్ కొలను (Sailesh Kolanu) ‘హిట్’ (HIT) సీక్వెల్స్ లో వయొలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. మొదటి భాగాన్ని మించి రెండవ భాగం, రెండవ భాగాన్ని మించి మూడో భాగం అన్నట్టు వయొలెన్స్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ‘హిట్ 3’ (HIT 3) టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా సెన్సార్ అవుతుందా అనే చర్చ కూడా నడిచింది. అయితే మొత్తానికి సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ కోసం సెన్సార్ సభ్యులు […]