ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ (Sabdham) బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది.ఫిబ్రవరి 28న రిలీజ్ అయిన ఈ సినిమాకి అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకుడు. తమన్ (S.S.Thaman) సంగీతం అందించారు. 14 ఏళ్ళ క్రితం ఇదే కాంబినేషన్లో ‘వైశాలి’ వచ్చింది. తెలుగులో అది బాగా ఆడింది. ‘శబ్దం’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడటానికి కారణం అదే. అయితే మొదటి రోజు ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. కానీ […]