2025 ఆరంభంలో ‘కథా కమామీషు'(ఓటీటీ ప్రాజెక్టు) అనే మూవీ వచ్చింది. దానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. తర్వాత సంక్రాంతి కానుకగా ‘గేమ్ ఛేంజర్'(Game Changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) వంటి పెద్ద సినిమాలు వచ్చాయి. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద విజయం సాధించింది. ‘డాకు మహారాజ్’ పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత ఈటీవీ విన్(ఓటీటీ) లోకి వచ్చిన ‘వైఫ్ ఆఫ్’ మంచి టాక్ తెచ్చుకుంది. ‘డియర్ కృష్ణ’ ‘హత్య’ ‘గాంధీ తాత […]