‘నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పని ఇక అయిపోయింది. ఇక అతను రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్. ఇంకా ఇంకా హీరోగా సినిమాలు తీసి కమెడియన్ అయిపోతున్నాడు. వేరే హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసుకోవడం బెటర్’.. ఇవి ‘మిత్రుడు’ (Mitrudu) సినిమా రిలీజ్ టైంలో బాలకృష్ణ గురించి వినిపించిన విమర్శలు. అలాంటి టైంలో ‘సింహా’ (Simha) అనే సినిమా వస్తుంది అంటే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ‘భద్ర’ (Bhadra) ‘తులసి’ (Tulasi) వంటి 2 హిట్లు తీసిన […]