సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. 2025లోనూ ఏకంగా 250కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కంటెంట్ పరంగా ఆకట్టుకున్న సినిమాలేంటి అనేది చూద్దాం. Best Telugu Movies – 2025 గమనిక: ఈ చిత్రాల ఎంపిక కేవలం కంటెంట్ క్వాలిటీ బట్టి మాత్రమే జరిగింది. బాక్సాఫీస్ లెక్కలు లేదా సోషల్ మీడియా పాపులారిటీ బట్టి కాదు. 1) డాకు మహారాజ్ సంక్రాంతి రేసులో విడుదలైన బాలయ్య […]