నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు. మే 1న అంటే నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. మొదటి 2 పార్టులు హిట్ అయ్యాయి కాబట్టి.. సహజంగానే ఈ మూడో […]