‘లవ్ స్టోరీ’ (Love Story) తర్వాత అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బన్నీవాస్ (Bunny Vasu) నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు రిలీజ్ […]