బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళకు అవకాశాలు రావడమే చాలా ఎక్కువ. అవకాశాలు వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం ఇంకా కష్టం. ఇలాంటి టైంలో విజయాలను తలకెక్కించుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. Tollywood Young Hero టాలీవుడ్..లో ఓ యంగ్ హీరో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వరుస ప్లాపులతో సతమతమైన ఈ హీరో, ఈ ఏడాది ఆరంభంలో ఒక డీసెంట్ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యమో ఏమో గానీ, […]