హీరోగా కొంత విరామం అనంతరం “ఒక పథకం ప్రకారం” అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు సాయిరాం శంకర్. మలయాళ దర్శకుడు వినోద్ విజయన్ తెలుగులో తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయి కొన్నేళ్లు అవుతున్నప్పటికీ.. ఎట్టకేలకు ఇవాళ (ఫిబ్రవరి 07) విడుదలైంది. థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!! Oka Pathakam Prakaram Review కథ: పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) తన భార్య సీత (ఆషిమా నార్వల్) కనిపించకుండాపోవడంతో […]