మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) చిత్రాన్ని వీక్షిస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అర్జున్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈరోజు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చూసేందుకు అతను ఉ.11.30 గంటల షోకి అర్జున్ థియేటర్ కి వెళ్ళాడు. Mana […]