ప్రియదర్శి (Priyadarshi) ఈ మధ్యనే ‘కోర్ట్’ తో (Court) ఓ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. మేకర్స్ ఆశించిన దానికంటే పది రెట్లు, ఆ సినిమా కలెక్ట్ చేసింది. దీంతో ప్రియదర్శి నెక్స్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. కామెడీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది ఈరోజుల్లో. పైగా మినిమమ్ గ్యారంటీ దర్శకుడిగా పేరున్న […]