సందీప్ కిషన్ (Sundeep Kishan) – రావు రమేష్ (Rao Ramesh) కాంబినేషన్లో ‘మజాకా’ (Mazaka) అనే సినిమా రూపొందింది. ‘ధమాకా’ తో (Dhamaka) వంద కోట్ల క్లబ్లో చేరిన త్రినాధ్ రావ్ నక్కిన (Trinadha Rao) ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఇది మొదటి నుండి క్రేజీ ప్రాజెక్టు అనిపించుకుంది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించడం కూడా జరిగింది. సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ […]