Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఐదు సినిమాల కసి మొత్తం ఒక వెబ్ సిరీస్ తో వస్తుంది : తమన్నా

ఐదు సినిమాల కసి మొత్తం ఒక వెబ్ సిరీస్ తో వస్తుంది : తమన్నా

  • November 29, 2019 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐదు సినిమాల కసి మొత్తం ఒక వెబ్ సిరీస్ తో వస్తుంది : తమన్నా

ఇప్పుడు స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీ పారితోషికం కూడా ఇవ్వడానికి ఆ వెబ్ సిరీస్ నిర్మాతలు కూడా రెడీ అనడం, ఇక తక్కువ రోజులు కేటాయిస్తే చాలు.. సినిమాల్లో కూడా దక్కని స్క్రీన్ టైం వెబ్ సిరీస్ లలో దొరకడం వంటివి.. ఆ స్టార్ హీరోయిన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.. తాజాగా తమన్నా కూడా ఈ లిస్ట్ లో చేరినట్టు తెలుస్తుంది. ‘ది నవంబర్ స్టోరి’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తుంది. తండ్రి కూతుళ్ళ మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోన్నట్టు తెలుస్తుంది.

Tamanna Latest Photoshoot Stills

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. రామ్ సుబ్రమణియన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ‘వికటన్ గ్రూప్’ వారు నిర్మిస్తున్నారట. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తమన్నా వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడుతూ.. ‘ఇక్కడ బంగారు భవిష్యత్ ఉంటుందని నిరూపించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంది. ఐదు సినిమాలు చేసినా రాని అనుభవం ఒక్క వెబ్ సిరీస్ తో వచ్చేస్తుంది. ఆ కసి మొత్తం తీరిపోతుంది. ఇలాంటి వెబ్ సిరీస్ లు మరిన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty Brother
  • #Action
  • #Actress Tamannaah Bhatia
  • #Ram Subramaniyan
  • #Sye raa

Also Read

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

related news

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

trending news

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

2 hours ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

15 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

19 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

20 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

1 day ago

latest news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

2 hours ago
స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

19 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

20 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

21 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version