మిల్కీ బ్యూటీ తమన్నా.. పరిచయం అవసరం లేని పేరు. శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార తమన్నా. ఈ అమ్మడు దాదాపు 17 ఏళ్ళ పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన హవా చాటింది. ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :