Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: కథ చెప్పడానికి వస్తానంటే బిర్యానీ తెమ్మన్న ఎన్టీఆర్?

Jr NTR: కథ చెప్పడానికి వస్తానంటే బిర్యానీ తెమ్మన్న ఎన్టీఆర్?

  • June 14, 2022 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కథ చెప్పడానికి వస్తానంటే బిర్యానీ తెమ్మన్న ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా ఎంత మంచి గుర్తింపును సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఈయన మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి భోజన ప్రియులు కూడా. తాను మంచి భోజన ప్రియుడు కావటం వల్లే అధిక శరీర బరువు పెరిగి పోయానని గతంలో పలు సార్లు ఎన్టీఆర్ తన శరీర బరువు గురించి ప్రస్తావించారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆహార విషయంలో కాస్త నియమాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.

చాలామంది హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టపడుతుంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తనకు చెన్నై బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. తాజాగా ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు సునీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఒకరోజు ప్రముఖ దర్శకుడు అట్లీ చెన్నైలో ఎంతో ఫేమస్ అయిన తలపాకట్టిన బిర్యాని ఆర్డర్ చేశారు. ఈ విధంగా బిర్యానీ ఆర్డర్ చేయడంతో తనకేనేమోనని ఇక్కడే ఉండి ఆర్డర్ చేయడం ఎందుకు వెళ్లి తినొచ్చు కదా అని చెప్పాను.

అయితే అట్లీ ఈ బిర్యాని నా కోసం కాదు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ కోసం అని చెప్పి షాక్ ఇచ్చారు. కథ చెప్పడానికి హైదరాబాద్ వెళ్తున్నాను అంటే ఎన్టీఆర్ తలపాకట్టిన బిర్యాని తీసుకు రమ్మని చెప్పారు. అందుకే చెన్నై నుంచి ఎన్టీఆర్ కోసం అట్లీ బిర్యానీ తీసుకువచ్చారని ఇంటర్వ్యూ సందర్భంగా సునీల్ వెల్లడించారు. ఇలా చాలా మంది స్టార్స్ హైదరాబాద్ బిర్యానీ ఇష్టపడితే ఎన్టీఆర్ మాత్రం చెన్నై బిర్యానిని ఇష్టపడుతున్నట్లు తెలిపారు.

ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ తన 35వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Director Atlee
  • #Jr Ntr
  • #NTR

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

21 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version