Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అలా ఫీలయ్యానన్న తారకరత్న!

Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అలా ఫీలయ్యానన్న తారకరత్న!

  • June 4, 2022 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అలా ఫీలయ్యానన్న తారకరత్న!

నందమూరి హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టెంపర్ నుంచి వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కచ్చితంగా సక్సెస్ సాధించే ప్రాజెక్ట్ లను భవిష్యత్తు ప్రాజెక్ట్ లుగా ఎంపిక చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా ఒకే సమయంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా తారకరత్న మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

అయితే తారకరత్న పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా ఆ పాత్రలు తారకరత్నకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే తారకరత్న సినిమా ఎంట్రీకి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో వైరల్ అయిన వార్తల గురించి తారకరత్న స్పందిస్తూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తాను సినిమాల్లోకి వచ్చానని తారకరత్న కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో అప్పటికే ఆదిలాంటి బ్లాక్ బస్టర్ ఉందని అతనికి తాను పోటీ కాదని జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని తారకరత్న కామెంట్లు చేశారు.

నందమూరి పేరు నిలబడటానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కారణమని తారకరత్న వెల్లడించారు. హీరో కావాలనేది తన కల అని తనను ఎన్టీఆర్ కు పోటీగా లాంఛ్ చేయడంలో నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. నాన్న, బాబాయ్ నుంచి తాను హీరో కావడానికి సపోర్ట్ లభించిందని ఆయన చెప్పుకొచ్చారు. నందమూరి ఫ్యామిలీ ముందుకు వెళ్లడం ముఖ్యమని ఎవరు తీసుకెళ్లినా తాను ఫీల్ కానని ఆయన తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. తారకరత్న చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారకరత్న కెరీర్ పరంగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారకరత్నకు పరవాలేదనిపించే స్థాయిలో సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Tarakaratna

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

21 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

22 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

23 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

24 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

22 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

23 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

24 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version