Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సాయిధరమ్ తేజ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!

సాయిధరమ్ తేజ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!

  • June 12, 2018 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయిధరమ్ తేజ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!

పాపం వరుస పరాజయాలతో ఢీలాపడిన సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రమైన “తేజ్ ఐ లవ్ యూ”పై బోలెడు ఆశలు పెట్టుకొన్నాడు. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరీ సూపర్ హిట్ అవ్వకపోయినా తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేస్తే చాలు అనుకొన్నాడు సాయి. కుదిరినంత త్వరగా ఆ సినిమా పూర్తి చేసి అనంతరం తన భవిష్యత్ ప్రొజెక్ట్స్ ను మొదలెడదాం అనుకొన్నాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఘనంగానే జరిగింది.

అయితే.. ఈ సినిమాను ముందు అనుకొన్నట్లుగా జూన్ 29న విడుదల చేయడం కుదరట్లేదట. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ చిత్రాన్ని జూలై 6కి పోస్ట్ పోన్ చేశారని సమాచారం. ఈ సినిమా ఉన్నట్లుండి పోస్ట్ పోన్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ కాస్త ఢీలాపడ్డాడు. అయితే.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని సాయిధరమ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. మరి మనోడి ఆశలు ఏమేరకు ఫలిస్తాయో తెలియాలంటే జూలై 6 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #karunakaran
  • #Sai Dharam Tej

Also Read

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

related news

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

trending news

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

57 mins ago
Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

1 hour ago
Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

2 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

2 hours ago
Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Tollywood: టాప్ ఫుట్‌ఫాల్స్ లిస్టులో మన స్టార్స్ హవా.. షాకింగ్ రిపోర్ట్!

3 hours ago
Baahubali: ‘బాహుబలి’ మరో చాప్టర్.. దేవతలతో కాదు, రాక్షసులతో యుద్ధం!

Samantha: సమంతకు ‘కరెక్ట్’ కాదట.. రష్మికకు ‘స్పెషల్’ అట! అసలు కథేంటి?

Prabhas: ‘స్పిరిట్’.. అసలు నిజం తేలిసిపోయిందా?

Vishwak Sen: శర్వానంద్..కి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

Vishwak Sen: శర్వానంద్..కి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version