Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

  • September 18, 2025 / 03:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

తేజ సజ్జాను చూస్తే చిన్న కుర్రాడిలా ఉంటాడు. అలా అని ఆ లుక్‌కి తగ్గట్టుగా చాక్లెట్‌ బాయ్‌ జోనర్‌ సినిమాలు కాకుండా.. సూపర్‌ హీరో సినిమాలను చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘హను – మాన్‌’తో సినిమా సంపాదించుకున్న సూపర్‌ హీరో ఇమేజ్‌ను రీసెంట్‌గా ‘మిరాయ్‌’ సినిమాతో వచ్చి పెంచేసుకున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమా విషయంలోనూ ఇలాంటి ఆలోచననే చేస్తున్నాడట. కొత్త సినిమాల విషయంలో ఇలాంటి కాన్సెప్ట్‌లకే పెద్ద పీట వేస్తున్నాడట. అలా ఓ కొత్త సినిమా ఓకే చేశాడు అని సమాచారం.

Teja Sajja

తేజ సజ్జా కొత్త సినిమా ఒకటి ఇటీవలే అనౌన్స్‌ అయింది. తన హిట్‌ సినిమా ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌ను ఇటీవల అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను ఈసారి ఇంటర్నేషనల్‌ లెవల్‌లో తెరకెక్కిస్తామని తెలిపారు. ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్‌తో క‌లసి తేజ ఓ సినిమా చేయ‌బోతున్నాడట. మ‌ల్లిక్‌, తేజ కాంబినేష‌న్‌లో గతంలో ‘అద్భుతం’ అనే సినిమా వచ్చింది. థియేట‌ర్ల‌లో రాని ఆ సినిమాకు ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు. సోషియో + ఫాంట‌సీ క‌థ‌ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తార‌ని తెలుస్తోంది. అలా మరోసారి సూపర్‌ హీరో ప్లాన్‌ చేశాడట.

teja sajja next also with devotional touch

‘మిరాయ్‌’ సినిమా తర్వాత పూర్తి స్థాయి ప్రేమకథలో తేజ సజ్జా కనిపిస్తాడని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఆయన లైనప్‌ చూస్తే రాబోయే మూడు సినిమాలు సూపర్‌ హీరో కాన్సెప్ట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే ‘జై హనుమాన్‌’, ‘జాంబీ రెడ్డి 2’. ఇప్పుడు మల్లి సినిమా ఇలా అన్నీ సూపర్‌ హీరో, సోషియో ఫాంటసీ టచ్‌లోనే రానున్నాయి. మరి ముఖం మొత్తేయకుండా తేజ సజ్జా తన సినిమా లైనప్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఒకే గాటకు హీరోను ఒకసారి కడితే ఇక అక్కడ ఉండిపోవాల్సిందే. సీనియర్‌ మోస్ట్‌ చైల్డ్‌ యాక్టర్‌ అయిన తేజకు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Mirai
  • #Teja Sajja

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

22 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

24 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 day ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version