Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » హీరోలు – ‘అసలు’ పేర్లు

హీరోలు – ‘అసలు’ పేర్లు

  • April 12, 2016 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలు – ‘అసలు’ పేర్లు

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక టైటిల్ ఉంటుంది. అయితే ఆ టైటిల్ సంగతి పక్కన పెడితే, అసలు మన టాలీవుడ్ హీరోల్లో ఎంతమంది అసలు పేర్లు మనకు తెలుసు? వారిని మనం పిలుచుకునేవే అసలు పేర్లా లేకపోతే వారికి వేరే పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక మరి కొందరు సెలెబ్రెటీస్ అయితే కావాలనే వారి పేర్లను భవిష్యత్తు కోసం మార్చుకుంటూ ఉంటారు. మరి అలా మార్పులు చేర్పులు కలిగి, అసలు పేర్లు మనకు తెలియకుండా, తెలుగు తెరపై పడుతున్న పేర్లతో చెలామణీ అయిపోతున్న వారిలో కొందరిని ఒక లుక్ వేద్దాం రండి…

శివ శంకర వర ప్రసాద్ – చిరంజీవి

Chiranjeevi,Chiranjeevi Moviesమెగాస్టార్ అంటూ అభిమానులు కొలిచే ఆరాధ్య దైవం చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్.

శివరామకృష్ణ – కృష్ణ

Krishna,Super Star Krishnaసూపర్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలిచుకునే మన కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.

చంద్రశేఖర రావ్ – చంద్రమోహన్

Chandramohanహీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన మన చంద్ర మోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు.

ప్రకాష్ రాయ్ – ప్రకాష్ రాజ్

Prakash Raj,Prakash Raj Moviesవిలక్షణ నటుడు, న్యాషనల్ అవార్డ్ విన్నర్, ప్రకాష్ రాజ్ అసలు పేరు…ప్రకాష్ రాయ్.

కల్యాణ్ బాబు – పవన్ కల్యాణ్

Pawankalyanటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసలు పేరు కల్యాణ్ బాబు.

ఘంటా నవీన్ బాబు – నాని

Nani,Actor Naniన్యాచురల్ యాక్టర్, టాలీవుడ్ యువ హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు.

భక్తవత్సలమ్ నాయుడు – మోహన్ బాబు

Mohan Babu,Mohan Babu Moviesకలెక్షన్ కింగ్, మంచు మూవీస్ అధినేత, శ్రీ విధ్యానికేతన్ స్థాపకులు మోహన్ బాబు గారి అసలు పేరు భక్తవత్సలమ్ నాయుడు

స్వీటీ – అనుష్క

Anushka,Anushka Shettyటాలీవుడ్ టాప్ హీరోయిన్, బ్యూటీ అనుష్క అసలు పేరు స్వీటీ.

విజయ లక్ష్మి – రంభ

Rambhaబొద్దు భామ రంభ అసలు పేరు విజయ లక్ష్మి.

శోభనా చలపతి రావు – శొభన్ బాబు

Shobhan Babu,Shobhan Babu Moviesటాలీవుడ్ సొగ్గాడు, అందాల నటుడు శొభన్ బాబు అసలు పేరు శోభనా చలపతి రావు.

శ్రీనివాస చక్రవర్తి – జేడీ. చక్రవర్తి

J.D.Chakravarthy,J.D.Chakravarthy Moviesగెడ్డం హీరో, సీనియర్ ఆర్టిస్ట్ జేడీ. చక్రవర్తి అసలు పేరుశ్రీనివాస చక్రవర్తి.

వెంకటబంగారురాజు – కృష్ణ వంశీ

Krishnavamsi,Krishnavamsi Moviesట్యాలెంటెడ్, వర్సటైల్, డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు వెంకటబంగారురాజు.

సత్తిరాజు లక్ష్మి నారాయణ్ – బాపు

Bapu,Bapu Moviesప్రముఖ చిత్ర కారుడు, సంచలనాల దర్శకుడు, ఖలాఖండాల సృష్టికర్త బాపు గారి అసలు పేరు సత్తిరాజు లక్ష్మి నారాయణ.

సుజాత – జయసుధ

Jayasudha,Jayasudha Moviesసహజ నాటి, అప్పట్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించుకున్న యాక్టర్ జయసుధ గారి అసలు పేరు సుజాత.

లలితారాణి – జయప్రధ

Jayaprada, Jayaprada Movies,Telugu Actors Real Namesఅందాల భామ, బీజేపీ ఎంపీ జయప్రధ అసలు పేరు లలితారాణి.

లతా రెడ్డి – రోజా

Roja,Actress Roja Moviesటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సంచలనం సృష్టించి, ఇప్పుడు నగరి నియోజకవర్గ ఎమెల్యేగా ప్రజాసేవలో తరిస్తున్న వైకాప ఎమెల్యే రోజా అసలు పేరు లతా రెడ్డి.

శ్రీఅమ్మ యంగార్ అయ్యప్పన్ – శ్రీదేవి

Sridevi,Sridevi moviesటాలీవుడ్ టాప్ హీరోయిన్, తన అందంతో, అభినయంతో చిత్ర పరిశ్రమను షేక్ చేసిన అందాల భామ శ్రీదేవి అసలు పేరు శ్రీఅమ్మ యంగార్ అయ్యప్పన్.

తబస్సుమ్ హాష్మీ – టబూ

Tabu,Tabu Moviesఅందాల భామ టబూ అసలు పేరు…తబస్సుమ్ హాష్మీ.

సౌమ్య – సౌందర్య

Soundarya,Soundarya Moviesఅలనాటి అందాల భామ, చిరునవ్వుల మధురిమ సౌందర్య అసలు పేరు సౌమ్య.

రవి శంకర రాజు భూపతిరాజు – రవితేజ

Ravi Teja,Ravi Teja Moviesటాలీవుడ్ టాప్ హీరో, మాస్ మహారాజ రవి తేజ అసలు పేరు రవి శంకర రాజు భూపతిరాజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mohanbabu
  • #pawan kalyan
  • #Rambha
  • #Ravi teja

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

21 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

26 mins ago
ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

34 mins ago
OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

1 hour ago
మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

2 hours ago
అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version