Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Balagam: ‘బలగం’ టీమ్‌ని వరించిన తెలుగు సినిమా వేదిక నంది పురస్కారాలు..!

Balagam: ‘బలగం’ టీమ్‌ని వరించిన తెలుగు సినిమా వేదిక నంది పురస్కారాలు..!

  • March 24, 2023 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balagam: ‘బలగం’ టీమ్‌ని వరించిన తెలుగు సినిమా వేదిక నంది పురస్కారాలు..!

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టిల్లు’ వేణు అలియాస్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి ‘బలగం’ అనే ఫీల్ గుడ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించాడు.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా’’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు..

వేణు లాంటి హాస్యనటుడు ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథను ఇంతలా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదసలు.. మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని, దర్శకుడిని, చిత్ర బృందాన్ని ప్రశంసించారు.. ఉగాది పర్వదినాన ‘తెలుగు సినిమా వేదిక ఉగాది నంది పురస్కారాలు’ ఈ చిత్రాన్ని వరించడం విశేషం.. ‘బలగం’ నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్. నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు..

ఉగాది రోజు టీం మొత్తాన్ని ఘనంగా సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలియజేశారు.. ‘బలగం’ లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, ఇదొక దృశ్యకావ్యం అని ఆర్. నారాయణ మూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు.. మంచి సాంప్రదాయానికి తెరదీసిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వర్మ పాకలపాటి, ఉపాధ్యక్షులు మిమిక్రీ రమేష్‌కి అభినందనలు తెలిపి..

త్వరలో ‘సింహ’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పురస్కారాలు ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రకటించారు.. ఈ సందర్భంగా చిత్ర రంగానికి చెందిన వారు ‘బలగం’ టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు..

ఉగాది రోజున నా బలగానికి నంది ఒచ్చింది …
మమ్మల్ని సత్కరించి తెలుగు ఉగాది పురస్కారాల నంది మాకు ఇచ్చి గౌరవించిన తెలుగు సినిమా వేదిక వారికి కృతజ్ఞతలు #balagam #Ugadi #ugadipuraskaralu #telugu #award #venuyeldandi @priyadarshi_i @KavyaKalyanram @DilRajuProdctns pic.twitter.com/fmplw2K7ri

— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 23, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi
  • #venu

Also Read

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

related news

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Priyadarshi: మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకాలనా….?? ఘాటుగా రిప్లై ఇచ్చిన దర్శి

Priyadarshi: మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకాలనా….?? ఘాటుగా రిప్లై ఇచ్చిన దర్శి

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

20 mins ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

1 hour ago
Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

2 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

3 hours ago
Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

5 hours ago

latest news

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

3 mins ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

2 hours ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

2 hours ago
Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

2 hours ago
రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version