Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చెలిమె తండా అభిమానం… మాటల్లో చెప్పలేని అద్భుతం

చెలిమె తండా అభిమానం… మాటల్లో చెప్పలేని అద్భుతం

  • December 23, 2020 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెలిమె తండా అభిమానం… మాటల్లో చెప్పలేని అద్భుతం

‘తెలుగువాళ్లకు సెంటిమెంట్‌ ఎక్కువ… ప్రేమిస్తే గుండెల్లో గుడి కట్టేస్తారు’… చాలామంది నటుల విషయంలో ఇది జరిగింది. జరుగుతూనే ఉంటుంది. అయితే నిజంగా బయట గుడి కట్టిన సందర్భాలు చాలా తక్కువ. తమిళనాడులో అయితే కుష్బూ, నమిత లాంటివాళ్లకు గుడికట్టారు. అయితే హీరోయిన్లు, హీరోల విషయం అభిమానం కొత్తేం కాదు. కానీ ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కి గుడి కట్టేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ నటుడు ఎవరో. ఆ అతనే సోనూ సూద్‌. లాక్‌డౌన్‌ టైమ్‌లో కష్టం చూసిందే సాయం చేసిన సూపర్‌ హీరో. అతనికే గుడి కట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.

లాక్ డౌన్‌ సమయంలో వలస కార్మికుల కోసం సోనూ సూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాలి నడకన ఇంటికి వెళ్లడానికి బయలుదేరిన , వెళ్లడానికి సిద్ధమవుతున్నవారిని విమానాలు, బస్‌లు, కార్లు, రైళ్లలో వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు, ఆ తర్వాత కూడా ఛారిటీ కొనసాగించాడు. అందుకే ఇప్పుడు అందరూ సోనూసూద్‌ను రియల్ హీరో అంటున్నారు. కొందరైతే దేవుడనే అంటున్నారు.

ఈ క్రమంలో సిద్దిపేటకు దుబ్బతండ వాసులు ఏకంగా సోనూకు గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లా దూల్‌మిట్ట మండలం దుబ్బతండా గ్రామ పంచాయతి పరిధిలోని చెలిమె తండాలో ఈ గుడి ఉంది. జనాలుకు చేస్తున్న సేవతో సోనూ దేవుడు అయ్యాడు. అందుకే మేము ఆయనకు దేవాలయం నిర్మించాం అని నిర్వాహకులు చెబుతున్నారు. సోనూ గుడిలో అభిమానులు, స్థానికుల ఆనందం, సందడి చూస్తుంటే మీకే ఆనందం వేస్తుంది. మరి సోనూకు ఎలా ఉంటుందో మరి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

2 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

2 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

2 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

3 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

3 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

7 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

9 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version