Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

  • September 29, 2025 / 01:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

తిలక్ రాజ్, తుంగ హీరో హీరోయిన్లుగా దేవరాజ్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘తాళికట్టు శుభవేళ’.’శ్రీ వెంకటా చలపతి ఫిలింస్’ బ్యానర్ పై బి.అరుణ్ కౌశిక్ ఈ చిత్రాన్ని నిర్మించగా వి. జగన్నాధరావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది.

Thaali Kattu Subhavela

ఈ వేడుకకు ముఖ్య అతిధిలుగా సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల, నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ, నటి అలాగే ప్రాముఖ్య యాంకర్ అయినటువంటి స్వప్న చౌదరి అమ్మినేని, సంగీత దర్శకుడు వి.ఆర్.ఎ. ప్రదీప్, గాయని ఏజే సంధ్యావర్షిణి, సినీ దర్శకుడు ప్రణయ్ రాజ్ వంగరి వంటి వారు విచ్చేశారు.

thaalikattu subhavela

ఈ సందర్భంగా, సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..” ‘తాళికట్టు శుభవేళ’ సినిమా టైటిల్ లోనే చాలా పాజిటివిటీ ఉంది. సంగీతం పరంగా కూడా మధురంగా అనిపిస్తుంది. నేటి తరానికి విలువలు నేర్పించే మంచి కథ ఈ సినిమాలో ఉందనిపిస్తుంది. నిర్మాత అరుణ్ కౌశిక్, రచయిత-నిర్మాత చలపతిగారు, మొత్తం యూనిట్‌కు నా బెస్ట్ విషెస్ తెలుపుకుంటున్నాను” అని తెలిపారు.

నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త మాట్లాడుతూ – “ఈ సినిమాలోని పాటలు విన్నప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ గుర్తుకొచ్చాయి. ఇలాంటి కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ – “యాక్టర్స్ పెర్ఫార్మన్స్ సహజంగా ఉన్నాయనిపిస్తుంది. ట్రైలర్, పాటలు చూశాక ఈ సినిమాలో మంచి సోల్ ఉంది అనే నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది” అని తెలిపారు.

నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. “తాళికట్టు శుభవేళలో మంచి ఎమోషన్, సోల్ ఉన్నాయనిపిస్తోంది. ఈ తరహా కథలు అరుదుగా వస్తాయి. నిర్మాత, దర్శకుడు బాగా కష్టపడ్డారు. తప్పకుండా వారికి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను” అంటూ అన్నారు.

రచయిత, నిర్మాత బి. చలపతి మాట్లాడుతూ – “మా ‘తాళికట్టు శుభవేళ’ యూనిట్ చాలా శ్రద్ధ పెట్టి ఈ సినిమా రూపొందించింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్స్, మధురమైన పాటలు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని నమ్ముతున్నాను.

‘తాళికట్టు శుభవేళ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #taalikattu subhavela
  • #Telugu Cinema
  • #thaalikattu subhavela
  • #Tollywood
  • #tollywood updates

Also Read

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

related news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

trending news

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

57 mins ago
Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

18 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

18 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

19 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

21 hours ago

latest news

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

1 min ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

10 mins ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

18 mins ago
Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

57 mins ago
Akhanda 2: అఖండ 2 విడుదలపై రేపు క్లారిటీ రానుందా..?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version