Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thaman, Sai Dharam Tej: మీ ప్రార్థనలు పని చేస్తున్నాయన్న తమన్‌!

Thaman, Sai Dharam Tej: మీ ప్రార్థనలు పని చేస్తున్నాయన్న తమన్‌!

  • September 30, 2021 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, Sai Dharam Tej: మీ ప్రార్థనలు పని చేస్తున్నాయన్న తమన్‌!

ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం గురించి సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుండటంతో అభిమానులు, తెలుగు రాష్ట్ర ప్రజల్లో చిన్నపాటి ఆందోళన కలిగింది. అసలు తేజ్‌ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ప్రశ్నలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌… తేజ్‌ ఆరోగ్యంపై స్పందించాడు. తన ట్విటర్‌ ఖాతాలో తేజ్‌ హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘‘మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. నా స్నేహితుడు సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నాడు.

త్వరలో నిన్ను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ తమన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో తమన్‌ ఆరోగ్యం విషయంలో మరొక క్లారిటీ రావడం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు, తేజ్‌తో ‘రిపబ్లిక్‌’ సినిమా తీసిన దేవా కట్టా కూడా ఇదే విషయం చెప్పారు. ‘రిపబ్లిక్‌’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాటలతో తేజ్‌ ఆరోగ్యంపై ఆందోళన కలిగింది. ‘సాయిధరమ్‌తేజ్ అక్కడ కోమాలో ఉన్నాడు.

కళ్లు తెరవలేదు’ అంటూ ఆవేశంగా చెప్పారు పవన్‌. అయితే ఇప్పుడు తేజ్‌ సన్నిహితులు చెబుతున్న అప్‌డేట్స్‌ చూస్తుంటే… పవన్‌ చెప్పింది యాక్సిడెంట్‌ అయిన రోజు గురించి అనిపిస్తోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sai Taj
  • #SS Thaman
  • #thaman

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

23 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

23 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version