Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Thaman,Jr NTR: ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన థమన్!

Thaman,Jr NTR: ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన థమన్!

  • November 1, 2021 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman,Jr NTR: ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన థమన్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. కొంతమంది స్టార్ హీరోలు తమ సినిమాలకు థమన్ ను మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటున్నారు. తెలుగులోని దాదాపు అందరు స్టార్ హీరోలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. జెమినీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు దేవీ శ్రీ ప్రసాద్, థమన్ గెస్టులుగా హాజరయ్యారు. దీపావళి రోజున ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా థమన్ ప్రోమోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గురువారం రోజున ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అని ఈ ఎపిసోడ్ చాలా ఎక్కువ సమయం షూట్ జరిగిన ఎపిసోడ్ గా నిలుస్తుందని థమన్ అన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ తో క్రేజీగా సమయం గడిపానని తారక్ అన్న చాలా బ్రిలియంట్ అని థమన్ చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను, అభిమానులను ఈ షో తెగ ఆకట్టుకుంటోంది. గురువారం రోజున ప్రసారం కానున్న ఎపిసోడ్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు 9వ వారంలో ఈ షోకు 3.17 రేటింగ్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ షో రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఎవరు మీలో కోటీశ్వరులు తొలి సీజన్ ప్రసారం కానుందని ఈ షో తర్వాత సీజన్ కు తారక్ హోస్ట్ గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది.

The longest episode ever shot for #EvaruMeeloKoteeswarulu 💥💥💥💥💥💥

It’s was FUNTASTICCCCCCCCC 🥁🥁🥁🥁🥁Rollercosater episode ⭐️⭐️⭐️⭐️⭐️

The majestic our pride dear anna @tarak9999 ❤️ was so brilliant 🤩 as ever !! We all together had a craziest time 🎵🎥 @ThisIsDSP 🤗🤗 https://t.co/UYdBzPb8Zh

— thaman S (@MusicThaman) October 31, 2021

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #NTR
  • #thaman

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Devara: ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

4 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

4 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

5 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

6 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

8 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

9 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

10 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version