Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman: ‘జై బాలయ్య’ కాపీ ట్యూన్ పై తమన్ కామెంట్స్!

Thaman: ‘జై బాలయ్య’ కాపీ ట్యూన్ పై తమన్ కామెంట్స్!

  • January 11, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ‘జై బాలయ్య’ కాపీ ట్యూన్ పై తమన్ కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ, తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మ్యూజికల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ‘అఖండ’ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడంతో తమన్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బాలయ్యతో మరోసారి తమన్ కి కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం తమన్ అందించిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అయితే ‘జై బాలయ్య’ సాంగ్ మాత్రం కాపీ వెర్షన్ అంటూ విమర్శలు వచ్చింది. ‘ఒసేయ్ రాములమ్మా’ టైటిల్ సాంగ్ తో దీనికి పోలికలు వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావించగా.. దానికి ఆయన ‘నిజమే ఒసేయ్ రాములమ్మా ట్యూన్ ని కాపీ చేశాం.. ఈ సాంగ్ చేస్తున్నప్పుడే ఆ విషయం నాకు తెలుసు. నాకే కాదు.. దర్శకుడు గోపికి, రైటర్ రామజోగయ్య శాస్త్రికి తెలుసని’ చెప్పుకొచ్చారు తమన్. వందేమాతరం శ్రీనివాస్ గారి ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకి తనే వాయించినట్లు..

అలానే ‘వచ్చాడయ్యో సామి’ పాటని కూడా అందులో నుంచే తీసుకున్నామని అన్నారు. ఇవన్నీ ఒక కల్ట్ ఇమేజ్ ఉన్న పాటలని తెలిపారు. ‘జై బాలయ్య’ పాట చేస్తున్నప్పుడే ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో పోలిక వస్తుందని తెలుసని, తెలిసే చేశామని అన్నారు. ఇలాంటి క్రౌడ్ థీమ్ ఉన్న పాటలు దాదాపు ఒకటే పిచ్ లో ఉంటాయని అన్నారు.

అందుకే ఎక్కడో విన్నామనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చారు తమన్. మొత్తానికి కాపీ ట్యూన్ పై తన వెర్షన్ వినిపించారు తమన్. ఇక ఈ సినిమా గురించి ఆయన గొప్పగా మాట్లాడారు. ‘అఖండ’ తర్వాత మరోసారి బాలకృష్ణ గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారని.. ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బస్టర్.. కల్ట్ ఫిల్మ్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి థాంక్స్.. మా సౌండ్ పీక్స్ లో ఉంటుందని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Balayya Song
  • #Nandamuri Balakrishna
  • #thaman
  • #Veera Simha Reddy

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 hour ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

17 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version