Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Thaman: ఆ బ్లాక్ బస్టర్ మూవీని థమన్ వదులుకున్నారా?

Thaman: ఆ బ్లాక్ బస్టర్ మూవీని థమన్ వదులుకున్నారా?

  • July 18, 2022 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ఆ బ్లాక్ బస్టర్ మూవీని థమన్ వదులుకున్నారా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా థమన్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు థమన్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. థమన్ మ్యూజిక్ అందించిన థాంక్యూ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. థాంక్యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లేకపోతే నేను లేనని థమన్ చెప్పుకొచ్చారు.

నా పది సంవత్సరాల ప్రయాణంలో కొన్ని థాంక్యూలు చెప్పుకోవాలని జీవితంలో మనం చాలామందికి రుణపడి ఉంటామని థమన్ తెలిపారు. మనం కెరీర్ లో సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతోమంది ఉంటారని థమన్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా ఎవరూ ఏదీ సాధించడం సాధ్యం కాదని థమన్ చెప్పుకొచ్చారు. థాంక్యూ మూవీ చూసిన తర్వాత మణిశర్మ గారికి, కీరవాణి గారికి, రాజ్ కోటి గారికి థ్యాంక్స్ చెప్పుకున్నానని థమన్ వెల్లడించారు.

నాకు పార్టీలకు వెళ్లడం ఇష్టం లేకపోయినా మణిశర్మ గారి పార్టీలకు వెళ్లానని థమన్ అన్నారు. మణిశర్మ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆయనను హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పానని థమన్ తెలిపారు. నేను సాధించిన విజయాల కంటే ఆ పార్టీలో గడిపిన రెండున్నర గంటలు నాకు సంతోషాన్ని కలిగించాయని థమన్ చెప్పుకొచ్చారు. థాంక్యూ సినిమా ప్రేక్షకులకు కదిలిస్తుందని థమన్ చెప్పుకొచ్చారు. మణిశర్మ పుట్టినరోజున రెండున్నర గంటల పాటు డ్రమ్స్ వాయించానని థమన్ తెలిపారు.

గతంలోనే విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మనం సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మజిలీ మూవీకి ఏడు రోజుల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చానని థమన్ తెలిపారు. థాంక్యూ సినిమాతో చైతన్యకు సక్సెస్ దక్కుతుందని థమన్ అభిప్రాయపడ్డారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Diector SS Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

3 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

6 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

6 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

4 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

4 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version