Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అవతారం..!

Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అవతారం..!

  • June 16, 2021 / 09:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అవతారం..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫోటోగ్రాఫర్ గా మారాడు.’అదేంటి.. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కదా? పైగా 10 కి పైగా సినిమాలకి సంగీతం అందిస్తున్నాడు..! ఫోటోగ్రాఫర్ గా మారేంత టైం అతనికి ఎక్కడ ఉంది?’ మొదటి లైన్ చదివిన వెంటనే ప్రేక్షకుల మైండ్లోకి ఎంటర్ అయ్యే ప్రశ్నలు ఇవే..! సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తమన్ నిజంగా ఫోటో గ్రాఫర్ గా మారలేదు. ‘అల’ వ్యవహరించాడు అంతే..!

అతను ట్విట్టర్ ఖాతా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇటీవల కాలంలో అతను.. సినిమా సెట్స్ లో ఉన్న హీరోలను దర్శకులను అద్భుతంగా ఫోటోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా అతను హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అతని ట్విట్టర్ ఖాతాకి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి.. ఈ ఫోటోలు యిట్టె వైరల్ అయిపోతున్నాయి.

అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తున్న ఫోటోకి అతని అభిమానులు తెగ లైక్ లు కొడుతున్నారు.అలాగే త్రివిక్రమ్ ఫోటో కూడా ఆయన అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇవి ‘అల వైకుంఠపురంలో’ మూవీ సెట్స్ లోని ఫోటోలను స్పష్టమవుతుంది.అలాగే వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల రేర్ పిక్స్ ను కూడా తమన్ పోస్ట్ చేసాడు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Director Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

37 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version