Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దేవికి.. తమన్ డామినేషన్ ఎక్కువైపోయిందా, అల్లు అర్జున్ -కొరటాల సినిమాకి కూడా..?

దేవికి.. తమన్ డామినేషన్ ఎక్కువైపోయిందా, అల్లు అర్జున్ -కొరటాల సినిమాకి కూడా..?

  • September 1, 2020 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవికి.. తమన్ డామినేషన్ ఎక్కువైపోయిందా, అల్లు అర్జున్ -కొరటాల సినిమాకి కూడా..?

3 ఏళ్ళ క్రితం వరకూ దేవి శ్రీ ప్రసాద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగేవాడు. ఆ టైములో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేసేవారు. కానీ 2018 లో వచ్చిన వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ చిత్రం తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అప్పటి నుండీ దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇవ్వలేకపొతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక్క ‘రంగస్థలం’ ‘చిత్రలహరి’ సినిమాలు తప్ప దేవి శ్రీ పనిచేసిన సినిమాల్లోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోపక్క అదే సమయం నుండీ తమన్ పుంజుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలను బట్టి ఇప్పుడు పెద్ద సినిమాలకు అందరూ తమన్ నే కావాలంటున్నారని వినికిడి.

ఈ నేపథ్యంలో చాలా వరకూ పెద్ద ప్రాజెక్టుల నుండీ దేవి శ్రీ కి బదులుగా తమన్ ను తీసుకున్నారని కూడా టాక్. మహేష్ బాబు కూడా తన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి తమన్ ను ఏరి కోరి తీసుకున్నాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ చేతిలో కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ వంటి బడా ప్రాజెక్టు ఉంది.ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోవాలా లేక తమన్ ను తీసుకోవాలా అనే డిస్కషన్లు జరుగుతున్నాయట. తమన్ అయితే.. బన్నీ ‘డబుల్ ఓకే’ అంటున్నాడట.

Thaman vs Devi Sri Prasad for Allu Arjun1

కానీ కొరటాలకు దేవి శ్రీ మంచి సన్నిహితుడు. చిరు ప్రెజర్ వల్ల ‘ఆచార్య’ కు మణిశర్మను తీసుకున్నాడే తప్ప.. అతనికి దేవినే తీసుకోవాలని ఉన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాకి కొరటాల వీరిద్దరిలో ఎవరిని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ‘పుష్ప’ సినిమాకి దేవి మంచి మ్యూజిక్ ఇచ్చి బన్నీని మెప్పిస్తే.. దేవి నే ఫిక్సయ్యే ఛాన్స్ కూడా ఉంది.మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #thaman

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

13 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

17 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

17 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

9 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

15 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

16 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

16 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version