Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Mirai India & USA Theaters List

Advertisement

Filmy Focus » Movie News » Thandel: తండేల్.. తప్పిస్తున్నారా? తప్పుకుంటోందా?

Thandel: తండేల్.. తప్పిస్తున్నారా? తప్పుకుంటోందా?

  • October 24, 2024 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: తండేల్.. తప్పిస్తున్నారా? తప్పుకుంటోందా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya)  ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తండేల్’ (Thandel) సినిమా ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ సంపాదించింది. ‘కార్తికేయ-2’తో (Karthikeya 2) నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti)  ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనలను ప్రధానంగా చూపిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటిస్తోంది. లవ్ స్టోరీ   (Love Story)  తర్వాత మరోసారి చైతూ, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Thandel

ఇప్పటివరకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మేకర్స్ కూడా డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజాగా వచ్చే సమాచారం ప్రకారం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వలన రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తోంది. అందుకే సంక్రాంతి సీజన్‌కు ‘తండేల్’ను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ సమయం సినిమా రిలీజ్‌కు ఉత్తమం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

బాలయ్య, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇలాంటి టైంలో మంచి పబ్లిసిటీతో ఉన్న ‘తండేల్’ కూడా సంక్రాంతికి రిలీజ్ అయితే సురక్షితమైన ఆప్షన్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ మళ్ళీ రిపబ్లిక్ డే లేదా వాలెంటైన్స్ డేకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. థియేటర్స్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చినట్లు టాక్ వస్తోంది. తండేల్ ను మరో డేట్ కు షిఫ్ట్ చేయాలనే విధంగా చర్చలు జరుగుతున్నట్లు టాక్ అయితే వస్తోంది.

దీంతో తండేల్ నిజంగానే సంక్రాంతి నుంచి డ్రాప్ అవుతోందా? లేదంటే తప్పిస్తున్నారా? అనేలా డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి మించిన బెస్ట్ సీజన్ లేకపోవడం వలన ‘తండేల్’ అప్పుడే రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. మేకర్స్ ఈ నిర్ణయంపై మరింత స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకంతో అందరూ ఎదురు చూస్తున్నారు.

అంత నష్టమొచ్చినా అఖిల్ పై 200 కోట్లా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Bellamkonda Sai Sreenivas: ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది.. ఆ లోటు మాత్రం తీరలేదు

Bellamkonda Sai Sreenivas: ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది.. ఆ లోటు మాత్రం తీరలేదు

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

related news

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

trending news

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

8 mins ago
Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

1 day ago
Bellamkonda Sai Sreenivas: ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది.. ఆ లోటు మాత్రం తీరలేదు

Bellamkonda Sai Sreenivas: ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది.. ఆ లోటు మాత్రం తీరలేదు

1 day ago

latest news

Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

6 mins ago
Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

21 hours ago
Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

23 hours ago
Ritika: ‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

Ritika: ‘మిరాయ్‌’ సెట్‌లో జరిగిన ఫన్నీ సంఘటన చెప్పిన రితికా

23 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Drishyam 3: ‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version