Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Akhil Akkineni: అంత నష్టమొచ్చినా అఖిల్ పై 200 కోట్లా?

Akhil Akkineni: అంత నష్టమొచ్చినా అఖిల్ పై 200 కోట్లా?

  • October 24, 2024 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: అంత నష్టమొచ్చినా అఖిల్ పై 200 కోట్లా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కి గత సినిమాలతో పెద్దగా విజయం దక్కలేదనే చెప్పాలి. ముఖ్యంగా ‘ఏజెంట్’  (Agent) చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ కొంత విరామం తీసుకుని, మంచి కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటారని భావించారు. కానీ ఇప్పటికీ అఖిల్ మళ్లీ భారీ బడ్జెట్ సినిమాలవైపు అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది.

Akhil Akkineni

ప్రస్తుతం అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. వాటిలో ఒకటి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై, కొత్త డైరెక్టర్ అనిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరోటి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)  ఫేమ్ మురళి అబ్బురు డైరెక్షన్ లో రూపొందుతోంది. ఒక్కో ప్రాజెక్టు బడ్జెట్ అని టాక్. ఇక ఈ రెండు సినిమాలు కలిసి సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఉంటాయని తెలుస్తోంది. ఒకవైపు యూవీ క్రియేషన్స్ సినిమా యాక్షన్ చిత్రంగా రూపొందుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పొట్టేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'శివమణి' కి 21 ఏళ్ళు.. అదిరిపోయే 10 డైలాగ్స్ ఇవే!
  • 3 9 ఏళ్ల 'కంచె'... గుర్తుండిపోయే 15 డైలాగులు!

అఖిల్ గతంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) చిత్రం మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది, అది కూడా తక్కువ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమా. పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు అఖిల్ కు అనుకున్నంత సక్సెస్ ఇవ్వకపోవడంతో, చిన్న సినిమాలు తీస్తే రిస్క్ తక్కువగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ మరోసారి భారీ బడ్జెట్ సినిమాలపై అఖిల్ వెళ్లడం ఆశ్చర్యంగా మారింది.

అయితే వీటిలో అఖిల్ వ్యూహం ఏమిటో చెప్పడం కష్టం. కానీ భారీ బడ్జెట్ సినిమాలు విజయవంతం కాకపోతే అతని మార్కెట్ పై నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశముంది. ఆపై ఓటీటీ డీల్స్ కూడా సరిగ్గా కుదరకపోతే, తద్వారా పెట్టుబడులు వృథాగా మిగలవచ్చు. ఫలానా లాభాలు కంటే, మంచి కథా కథనాలు మరియు కంటెంట్ పై దృష్టి పెడితేనే రిస్క్ తగ్గుతుందని సినీ పండితులు సూచిస్తున్నారు. మరి అఖిల్ ఈ సారి విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Murali Krishna

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

2 hours ago
Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

3 hours ago
2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

16 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

16 hours ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

17 hours ago

latest news

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

34 mins ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

2 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

2 hours ago
Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

2 hours ago
Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version