Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Television » Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ అతడే.. 5 వారాల ఇమ్యూనిటీని గెలిచాడు..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ అతడే.. 5 వారాల ఇమ్యూనిటీని గెలిచాడు..!

  • September 9, 2023 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ అతడే.. 5 వారాల ఇమ్యూనిటీని గెలిచాడు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వారాల పాటు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఆడి గెలిచి ఇమ్యూనిటీని సాధించాడు కొరియోగ్రాఫర్ సందీప్. అయితే, ఇది కేవలం హౌస్ మేట్స్ సపోర్ట్ వల్లే వచ్చింది. మొదట్లో ఫేస్ ద బీస్ట్ అనే ఛాలెంజ్ లో పాల్గొని అందరికంటే కూడా ఎక్కువ సమయం రింగ్ లో నిలిచాడు సందీప్ మాస్టర్. ఫిమేల్ కంటెస్టెంట్ గా ప్రియాంక కంటెండర్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ని ఇంప్రెస్ చేసే టాస్క్ లో శివాజీ, రతికలు విన్ అయ్యారు. ఈ నలుగురుకి హౌస్ మేట్స్ ఓటింగ్ తో టాస్క్ ని పెట్టాడు బిగ్ బాస్. ఎవరు అనర్హులే కారణాలు చెప్పి ఇసుకని వారి టైమ్ పైన పోయమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ రతికనే ఎక్కువగా టార్గెట్ చేశారు. శుభశ్రీ, థామిని, షకీల, కిరణ్, శోభా, టేస్టీ తేజ ఇలా ఆల్ మోస్ట్ మెజారిటీ ఇంటిసభ్యులు రతికని టార్గెట్ చేసి ఇస్కు బక్కెట్లు పోశారు.

ఆ తర్వాత శివాజీకి అమర్ గౌతమ్ ఎగైనిస్ట్ అయ్యారు. అమర్ ఖచ్చితంగా ఇక్కడ ఫేవరెటిజం చూపించాడని శివాజీ అభిప్రాయ పడ్డాడు. సందీప్ కి, ప్రియాంకకి సపోర్ట్ చేస్తూ వేరే ఆప్షన్ లేక నాకు పోశాడని అన్నాడు. అలాగే, గౌతమ్ చెప్పిన కారణాన్ని విభేదించాడు. అలాగే, రతిక కూడా థామినితో ఆర్గ్యూమెంట్ కి దిగింది. శోభాశెట్టితో కూడా రతిక గొడవ పెట్టుకుంది. అయితే, మెజారిటీ హౌస్ మేట్స్ మాత్రం రతికనే టార్గెట్ చేశారు.

నువ్వు చేసిన టాస్క్ అసలు ఏంటో కూడా మాకు తెలియలేదని, కనీసం ఇప్పుడైనా చెప్పమని అడిగారు. బిగ్ బాస్ ఎందుకు ఇంప్రెస్ అయ్యాడో తెలిస్తేనే కదా సపోర్ట్ చేసేదంటూ కవర్ చేశారు. కానీ, ఇంటెన్షనల్ గా మాత్రం ప్రియాంకకే సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇక ఆ తర్వాత ప్రియాంక ఇంకా సందీప్ ఆడిన ఛాలెంజ్ లో సందీప్ గెలిచి 5 వారాల ఇమ్యూనిటీ రేస్ లో గెలిచి సందీప్ ఫస్ట్ కంటెస్టెంట్ గా మారినట్లుగా సమాచారం తెలుస్తోంది. మరి హౌస్ మేట్స్ మద్దతుతో గెలిచిన సందీప్ తర్వాత తన మద్దతు ఎవరికి ఇస్తాడు రానున్న వారాల్లో తను ఎవరిని నామినేట్ చేస్తాడు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Rathika

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

26 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

2 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

4 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

21 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

1 day ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version