Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ లో ఆ పాట ఉండదట..!

Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ లో ఆ పాట ఉండదట..!

  • October 19, 2023 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ లో ఆ పాట ఉండదట..!

‘భ‌గ‌వంత్ కేస‌రి’..నందమూరి బాలకృష్ణ నుండి రాబోతున్న లేటెస్ట్ మూవీ. ఆల్రెడీ ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ తో సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. అంతకు ముందుకు చేసిన ‘అఖండ’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది కూడా హిట్ అయితే బాలయ్యకి హ్యాట్రిక్ దక్కుతుంది. పైగా ఈ చిత్రానికి అపజయమంటూ ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. టీజర్, ట్రైలర్లు ఇంప్రెస్ చేశాయి. సో ‘టైగర్ నాగేశ్వరరావు’ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.

ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా .. అవి ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్య.. శ్రీలీలకి తండ్రిగా కనిపించబోతున్నాడు. అతని ఇమేజ్ కి, ఏజ్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే పాత్ర ఇది. అలాగే ఇందులో హీరోయిన్ గా కాజల్ నటించింది. అంతేకాకుండా బాలయ్య మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుంది ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ను కూడా పెట్టడం జరిగింది.

బాలయ్య నటించిన సూపర్ హిట్ మూవీ ‘మంగమ్మ గారి మనవడు’ లోని దంచవే మేనత్త కూతురా అనే పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం జరిగింది. తమన్ ఈ పాటని బాగా రీమిక్స్ చేశాడని సమాచారం. దాదాపు రూ.3.5 కోట్ల భారీ ఖర్చుతో ఈ పాటని చిత్రీకరించారట. కానీ నాన్ సింక్ గా ఉంది అని భావించి చిత్ర బృందం ఈ పాటని లేపేసినట్టు సమాచారం. దీంతో (Bhagavanth Kesari) ‘భగవంత్ కేసరి’ కి రూ.3.5 కోట్లు వృధా ఖర్చు అయినట్టు స్పష్టమవుతుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrsihna
  • #Bhagavanth Kesari
  • #Sreeleela

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

7 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

7 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

4 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

5 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

8 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version