Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన డైరక్టర్స్

హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన డైరక్టర్స్

  • October 20, 2016 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన డైరక్టర్స్

సినీ పరిశ్రమలో విజయాలే కొలమానం. ప్రతి హిట్ కి నేమ్, ఫేమ్ పెరిగిపోతుంటాయి. ఎన్ని హిట్లు ఇచ్చిన హీరో అయిన పరాజయం పలకరిస్తే షేక్ అవుతాడు. పరుగులో వెనక పడిపోతుంటాడు. అలా ఫ్లాప్ లతో సతమవుతున్న హీరోలను హిట్ ట్రాక్ ఎక్కించిన దర్శకులపై ఫోకస్..

హరీష్ శంకర్Harish Shankarపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం తర్వాత అపజయాలను చవిచూశారు. పదేళ్ళపాటు మంచి హిట్ లభించలేదు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.

కొరటాల శివKoratala shivaసూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడుతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా అనిపించుకున్నారు. కానీ తరవాత వచ్చిన నేనొక్కడినే. ఆగడు సినిమాలు ఇబ్బంది కలిగించాయి. కొరటాల శివ శ్రీమంతుడు చిత్రంతో మహేష్ బాబుకు పూర్వ వైభవం తీసుకొచ్చారు.

పూరి జగన్నాథ్ Puri Jagannathహిట్ అనే ఆకలితో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టెంపర్ సినిమా ద్వారా మంచి విందు ఇచ్చారు పూరి జగన్నాథ్.

చందు మొండేటిChandu Mondetiయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని ప్రేమమ్ చిత్రం ద్వారా చందు మొండేటి మలుపు తిప్పారు.

విక్రమ్ కుమార్Vikram kumarప్రేమ కథలతో విజయాలను అందుకొని, యాక్షన్ కథలతో ట్రాక్ తప్పిన యువ హీరో నితిన్ ను ఇష్క్ చిత్రం ద్వారా విక్రమ్ కుమార్ విజయ బాట పట్టించారు.

నాగ్ అశ్విన్Nag Ashwinనేచురల్ హీరో నాని వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నప్పుడు నాగ్ అశ్విన్ “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో రీ బ్రేక్ ఇచ్చారు. దీని తర్వాత నాని చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి.

అనిల్ రావి పూడిAnil Ravpudiనందమూరి కళ్యాణ్ రామ్ లోని కామెడీ టైమింగ్ ని వెలికి తీసి అతని కెరీర్ గేర్ మార్చిన ఘనత పటాస్ డైరక్ట్ చేసిన అనిల్ రావి పూడి కే దక్కుతుంది.

సుధీర్ వర్మSudheer Varmaయువ హీరో నిఖిల్ ని సింగిల్ హీరో గా నిలబెట్టిన చిత్రం స్వామి రారా. అందుకే నిఖిల్ సినీ పయనంలో స్వామి రారా సినిమాను డైరక్ట్ చేసిన సుధీర్ వర్మ కు ప్రత్యేక స్థానం ఉంది.

పరశురామ్Parasuramఅల్లు వారి హీరో అల్లు శిరీష్ కి పరశురామ్ “శ్రీరస్తు శుభమస్తు” మూవీ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చారు.

బోయపాటి శ్రీనుBoyapati Srinuనటసింహ నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని, మల్టీ స్టారర్ చిత్రాలు తీసుకోవడం బెటర్ అంటూ విమర్శలు వినిపిసున్నా సమయంలో బాలయ్య సింహ సినిమాతో గర్జించారు. ఇలా బోయపాటి శ్రీను బాలయ్యకు స్టార్ డమ్ ను నిలబెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil
  • #Allu Sirish
  • #Anil Ravipudi
  • #Boyapati Srinu
  • #Chandu Mondeti

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version