Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • September 11, 2024 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’) (The Greatest of All Time)  చిత్రం నిన్న అంటే సెప్టెంబర్ 5న విడుదల అయ్యింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలోస్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్(Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందించగా వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  దర్శకత్వం వహించాడు.

The Greatest of All Time Collections

విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి (The Greatest of All Time Collections) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!
నైజాం 2.63 cr
వైజాగ్ 0.78 cr
సీడెడ్ 0.75 cr
ఈస్ట్ 0.31 cr
వెస్ట్ 0.22 cr
కృష్ణా 0.37 cr
గుంటూరు 0.38 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.60 cr

‘ది గోట్’  (The Greatest of All Time Collections) చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఇంకో రూ.15.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన అక్షర హాసన్ లవర్.. ఏం చెప్పారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

Khaleja Re-Release: విజయ్ రికార్డుపై కన్నేసిన మహేష్ అభిమానులు!

Naga Vamsi: స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయడానికి నాగవంశీ పాట్లు!

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

6 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

9 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

10 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

16 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

4 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

8 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

9 hours ago
2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version