Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమాల్లో కీలకం ఈ జంట

సినిమాల్లో కీలకం ఈ జంట

  • February 24, 2018 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లో కీలకం ఈ జంట

తెలుగు సినిమా కథల్లో మార్పు వచ్చింది. దాదాపు కథ మొత్తం హీరో చుట్టూనే తిరిగేస్తోంది. ఇదివరకు పాటలు, ఫైట్లు మాత్రమే చేసే హీరో ఇప్పుడు నవ్వించేస్తున్నాడు. అందుకే కొన్ని పాత్రలు తగ్గిపోతున్నాయి. వాటిలో ప్రధానంగా నవ్వించే జోడి కనిపించకుండా పోతోంది. ఈ సందర్భంగా వెండితెరపై ఇప్పటి వరకు తమ టైమింగ్స్ తో కడుపుబ్బా నవ్వించిన కామెడీ హిట్ పెయిర్ గురించి తెలుసుకుందాం.

పద్మనాభం – గీతాంజలి Padmanabham, Geetanjaliశ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, పొట్టిప్లీడరు, దేవత వంటి అనేక సినిమాలో పద్మనాభం – గీతాంజలి తమ నటనతో ఆకట్టుకున్నారు.

రేలంగి – సూర్యకాంతం Relangi, Suryakanthamగయ్యాళి భార్యతో తిట్లు తినే భర్త .. అనే పాత్రలు గురించి చెప్పగానే రేలంగి – సూర్యకాంతం జోడి గుర్తుకొస్తుంది. విధి విలాసం, చదువుకున్న అమ్మాయిలు తదితర చిత్రాల్లో వీరు మెప్పించారు.

రాజబాబు – రమాప్రభ Rajababu, Ramaprabhaఆనాటి చిలిపి జంటగా రాజబాబు – రమాప్రభలు పేరు తెచుకున్నారు. పుట్టినిల్లు మెట్టినిల్లు, రాధమ్మ పెళ్లి .. ఇలా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఈ జంట కి తప్పకుండా ఓ పాటని పెట్టేవారు.

సుత్తి వేలు – శ్రీలక్ష్మి Suthi velu, Srilakshmiరెండో తరం కామెడీ హిట్ పెయిర్ లో మొదటగా గుర్తుకు వచ్చేది సుత్తి వేలు – శ్రీలక్ష్మి జంట. హై హైనాయక, రెండు జళ్ల సీత.. ఇలా జంధ్యాల సినిమాల్లో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.

బ్రహ్మానందం – శ్రీలక్ష్మి Brahmanandam, Srilakshmiశ్రీలక్ష్మి, సుత్తివేలు మాత్రమే కాకుండా.. బ్రహ్మానందం – శ్రీలక్ష్మి జోడీ కూడా బాగా హిట్ అయింది. శుభలగ్నం, బావ బావ పన్నీరు, జంబలకిడి పంబ.. ఇలా వీరి సినిమాల జాబితా పెద్దదిగానే ఉంది.

మల్లికార్జున రావు – జయలలిత Mallikarjuna Rao,  Jayalalithaమల్లికార్జున రావు – జయలలిత జోడీకి అదనంగా మరో కమెడియన్ కలిసి వెండితెరపై కామెడీ సృష్టించారు.

బ్రహ్మానందం – కోవై సరళ Brahmanandam, Kovai saralaక్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా పేరు చెప్పగానే బ్రహ్మానందం – కోవై సరళ జోడి ముందుగా గుర్తుకు వస్తుంది. అంతలా వారు నవ్వించారు. తిరుమల తిరుపతి వేంకటేశ.. సినిమాలోనూ వీరి కామెడీ టైమింగ్ సూపర్.

రావి కొండల రావు – రాధా కుమారి Ravi kondala Rao, Radha Kumariరాధాకుమారి, రచయిత, సినీ నటుడు రావి కొండలరావు ఇద్దరూ నిజజీవితంలో భార్యాభర్తలు. సినిమాల్లోనూ దంపతులుగా అలరించారు.

చలపతి రావు – సుభాషిణి Chalapathi Rao, Subhashiniఅల్లరి సినిమాలో నరేష్ చేసిన అల్లరి కంటే చలపతి రావు, సుభాషిణి కలిసి చేసిన సందడి అంత ఇంతా కాదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి నవ్వించారు.

బ్రహ్మానందం – హేమBrahmanandam, Hemaబ్రహ్మానందంకి సూటైన మరో హాస్య నటి హేమ. వీరిద్దరూ అతడు సినిమాలో నవ్వుల వర్షం కురిపించారు. అప్పటి నుంచి ఈ జంట కనిపిస్తే కితకితలే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Chalapathi Rao
  • #Comedians
  • #Geetanjali
  • #Hema

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

7 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

7 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version