Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanatara: ధనుష్‌ – నయనతార వివాదం.. తన ఇన్వాల్వ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన పార్వతి!

Nayanatara: ధనుష్‌ – నయనతార వివాదం.. తన ఇన్వాల్వ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన పార్వతి!

  • November 27, 2024 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara: ధనుష్‌ – నయనతార వివాదం.. తన ఇన్వాల్వ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన పార్వతి!

ధనుష్ (Dhanush) – నయనతార (Nayantara)  మధ్య వివాదం రేగగానే.. తొలుత స్పందించిన సినిమా సెలబ్రిటలీ నటి పార్వతి తిరువోతుడ (Parvathy Thiruvothu). ఇండస్ట్రీలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారకమందే పార్వతి రియాక్ట్‌ అయింది. ఎందుకు, ఏమిటి, ఏం జరిగింది అనే వివరాలు పూర్తిగా బయటకు రాకుండానే ‘నా సపోర్టు నయన్‌కే’ అని ఆమె తేల్చేసింది. ఆ తర్వాత కొంతమంది మాట్లాడారు. ఈ క్రమంలో పార్వతి తిరువోతు మరోసారి స్పందించింది. నయనతారకు ఎందుకు అండగా నిలిచిందనే విషయాన్ని పార్వతి ఇటీవల ఓ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Nayanatara

ఆమెకు మద్దతివ్వడం ఎంతో అవసరమని చెప్పిన పార్వతి.. నయనతార తరఫున నిలవడం పెద్ద పని కాదు. దానికోసం నా అదనపు సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని చెప్పింది. నయన్‌ పోస్ట్‌ చూసిన వెంటనే షేర్‌ చేయాలనిపించిందని, అందుకే చేశానని తెలిపింది. నయనతార గొప్ప వ్యక్తి అని, కెరీర్‌ను తనకు తానే నిర్మించుకున్న మహిళ అని పార్వతి కొనియాడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

అంతేకాదు ఆమె కారణం లేకుండా ఇతరులను నిందించే రకం కాదని, ఆమె ఎదుర్కొన్న అనుభవాలను ఆ లేఖలో రాసిందని భావించానని అందుకే సపోర్టు చేశానని పార్వతి చెప్పింది. ఇలాంటి పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఏదో సందర్భంలో ఎదురవుతాయని వేదాంతధోరణి కూడా కనబరిచింది. తాను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో నిజం వైపు నిలబడతానని, ముఖ్యంగా వారు స్త్రీలు అయితే సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటాను అని పార్వతి తిరువోతు క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ స్పందన వెనుక వేరే కారణాలు ఉన్నాయి అని నెటిజన్ల వాదన.

ఆ విషయంలో క్లారిటీ లేదు కానీ.. పార్వతి తర్వాత శ్రుతి హాసన్‌ (Shruti Haasan) , నజ్రియా (Nazriya Nazim), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) నయనతారకు మద్దతుగా మాట్లాడారు ఇచ్చారు. తన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ కోసం ‘నాన్‌ రౌడీథాన్‌’ నుండి ఓ చిన్న వీడియో క్లిప్‌ వాడినందుకు ధనుష్‌ రూ. 10 కోట్లు అడిగాడు అని నయన్‌ ఆరోపించింది. మూడు సెకన్ల క్లిప్ కోసం లీగల్‌ నోటీసులు పంపించారనేది నయన్‌ వాదన.

గోపీచంద్ నుండి పిలుపు.. పూరీకి హీరో దొరికినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayanthara
  • #Parvathy Thiruvothu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version