Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » NTR,Bunny,Mahesh: తారక్, బన్నీ, మహేష్ నిర్ణయాల వెనుక కారణమిదేనా?

NTR,Bunny,Mahesh: తారక్, బన్నీ, మహేష్ నిర్ణయాల వెనుక కారణమిదేనా?

  • June 27, 2022 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR,Bunny,Mahesh: తారక్, బన్నీ, మహేష్ నిర్ణయాల వెనుక కారణమిదేనా?

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల బడ్జెట్లు ఊహించని స్థాయిలో పెరగడంతో పాటు ప్రేక్షకులు సైతం ఎంత పెద్ద హీరో నటించినా రొటీన్ మాస్ మసాలా సినిమాలను చూడటానికి ఆసక్తి చూపడం లేదు. సినిమాలో ఫస్టాఫ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండి సెకండాఫ్ అంచనాలను అందుకోలేకపోయినా సినిమాలు ఫ్లాప్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించాలంటే కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు నిదానమే ప్రధానం అనే సామెతను ఫాలో అవుతున్నారు.

ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సైతం క్లారిటీ లేదు. వాస్తవానికి కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రెండు నెలల క్రితమే పూర్తి చేశారు. అయితే ఆచార్య ఫ్లాప్ వల్ల ఈ స్క్రిప్ట్ పై కొరటాల శివ మళ్లీ వర్క్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆగష్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బన్నీ నటిస్తున్న పుష్ప ది రూల్ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది. సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో ఈ సినిమా షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సైతం స్క్రిప్ట్ వర్క్ వల్లే ఆలస్యమవుతోంది. నిదానమే ప్రధానమని భావిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాలతో కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో మెజారిటీ హీరోలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

2 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

2 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

14 hours ago

latest news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

41 mins ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

17 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version