Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Trivikram, Sunil: పెళ్లి విషయంలోనూ బయటపడిన త్రివిక్రమ్ సునీల్ స్నేహబంధం!

Trivikram, Sunil: పెళ్లి విషయంలోనూ బయటపడిన త్రివిక్రమ్ సునీల్ స్నేహబంధం!

  • September 15, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Sunil: పెళ్లి విషయంలోనూ బయటపడిన త్రివిక్రమ్ సునీల్ స్నేహబంధం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. దర్శకుడిగా సినీ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంత ప్రేమో మనకు తెలిసిందే వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రావాలని హైదరాబాద్ చేరుకున్నటువంటి వీరిద్దరూ ఒకే గదిలో ఉండే సినిమా ప్రయత్నాలు చేశారు.

అయితే త్రివిక్రమ్ మాత్రం దర్శకుడిగా రచయితగా గుర్తింపు పొందగా సునీల్ మాత్రం కమెడియన్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇలా వీరిద్దరు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. ఇంకా పలు సందర్భాలలో త్రివిక్రమ్ సునీల్ మధ్య ఉన్నటువంటి స్నేహబంధం బయటపడుతూనే వస్తుంది. ఇలా ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి విషయంలో కూడా తమ స్నేహబంధాన్ని చాటుకున్నారని తెలుస్తుంది.

త్రివిక్రమ్ (Trivikram) సునీల్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లిళ్లు కూడా ఒకే సంవత్సరం ఒకేరోజు కొన్ని గంటల సమయంలోనే చేసుకోవడం విశేషం. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ 2002లో అక్టోబర్‌ 11న సాయి సౌజన్యని పెళ్లిచేసుకున్నారు.వీరి వివాహం మధ్యాహ్నం శ్రీనగర్‌ లోని సత్య సాయి నిగమమాగంలో జరిగింది.

sunil-out-from-allu-arjun-trivikram-movie1

అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు సునీల్ శృతి వివాహం శిల్పారామం వద్ద గల సైబర్‌ గార్డెన్‌లో జరిగింది. వీరి పెళ్లికి కూడా సినీ ప్రముఖులు భారీగానే వచ్చారు ఇలా వీరిద్దరూ ఒకే ఏడాది ఒకే రోజు కొన్ని గంటల సమయంలో వివాహం చేసుకొని మరోసారి తమ స్నేహ బంధాన్ని బయటపెట్టారు కానీ ఒకరు పెళ్లికి మాత్రం మరొకరు హాజరు కాలేకపోయారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sunil
  • #trivikram

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

related news

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

27 mins ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

1 hour ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

2 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

2 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version