Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Vaishnavi: బేబీ సినిమాలో వైష్ణవి నటించడం వెనుక ఇంత కథ ఉందా?

Vaishnavi: బేబీ సినిమాలో వైష్ణవి నటించడం వెనుక ఇంత కథ ఉందా?

  • July 19, 2023 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnavi: బేబీ సినిమాలో వైష్ణవి నటించడం వెనుక ఇంత కథ ఉందా?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవి రోల్ విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోల్ రిస్కీ రోల్ కాగా అద్భుతంగా నటించే టాలెంట్ ఉంటే మాత్రమే ఆ పాత్రలో మెప్పించడం సాధ్యమవుతుంది. వైష్ణవి చైతన్య తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే కథ విన్న సమయంలో మాత్రం ఈ రోల్ లో నటించడానికి వైష్ణవి చైతన్య భయపడ్డారట.

అయితే దర్శకుడు సాయి రాజేశ్ బేబీ సినిమా వల్ల వైష్ణవికి నెగిటివ్ గా జరిగితే రెండు సినిమాల్లో మంచి హీరోయిన్ రోల్స్ ఇస్తానని అగ్రిమెంట్ ద్వారా హామీ ఇవ్వడంతో (Vaishnavi) వైష్ణవి చైతన్య ఈ సినిమాలో అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది. అయితే బేబీ సినిమా మాత్రం బడ్జెట్ తో పోల్చి చూస్తే మూడు నుంచి నాలుగు రెట్లు లాభాలను అందిస్తోంది. 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

ఆనంద్, విరాజ్ సినీ కెరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఆనంద్, విరాజ్ భవిష్యత్తులో కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకు సైతం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేసింది.

బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ డైరెక్టర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు ఎవరైనా ఛాన్స్ ఇస్తే సాయి రాజేష్ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా సక్సెస్ తో సాయి రాజేష్ రెమ్యునరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Deverakonda: ఆనంద్ దేవరకొండ కెరీర్ గురించి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

Vijay Deverakonda: ఆనంద్ దేవరకొండ కెరీర్ గురించి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

Baby Collections: ‘బేబీ’ కి 2 ఏళ్ళు …. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే!

Baby Collections: ‘బేబీ’ కి 2 ఏళ్ళు …. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే!

‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ

‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

10 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

11 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

12 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

13 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

14 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

16 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

17 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

18 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

19 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version