Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » The Trail: ‘ది ట్రయల్‌’… ఇప్పటివరకు చూసిన సినిమాల్లా ఉండదట!

The Trail: ‘ది ట్రయల్‌’… ఇప్పటివరకు చూసిన సినిమాల్లా ఉండదట!

  • November 22, 2023 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Trail: ‘ది ట్రయల్‌’… ఇప్పటివరకు చూసిన సినిమాల్లా ఉండదట!

డాక్టర్‌ కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు చాలామంది. అలా నిజంగా అయ్యారో లేదో తెలియదు కానీ ఆ మాటను మాత్రం బలంగా చెబుతూ ఉంటారు. అలా అని అందరూ డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. కొందరు పోలీసు కాబోయి కూడా యాక్టర్‌ అయి ఉంటారు. అయితే ఇంకొందరు పోలీసుగా చేసి ఉద్యోగ విమరణ చేసి సినిమాల్లోకి వస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఇప్పుడు ఓ సినిమా చేశారు. ఆ సినిమా పేరే ‘ది ట్రయల్‌’.

ఆ దర్శకుడి పేరే రామ్‌ గన్ని. డిప్యూటీ జైలర్‌గా పదేళ్ల కెరీర్‌ ఆయన విధులు నిర్వర్తించారు. రామ్‌ గన్ని పూర్తి పేరు రామానాయుడు గన్ని. విశాఖపట్నాకికి చెందిన ఆయనకు కాలేజీ రోజుల నుండే సినిమాలపై ఆసక్తి ఉండేదట. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌గా 2012 నుంచి 22 వరకూ ఉద్యోగం చేశారు. ఇప్పుడు పదవీవిరమణ తీసుకొని సినిమా చేశారు. సినిమాలపై తపనతో ఉద్యోగ విరమణ చేసి పరిశ్రమకి వచ్చా. కొత్త రకం ప్రజెంటేషన్‌తో సినిమాని తెరకెక్కించాం అని చెప్పారు నరేశ్‌.

మరోవైపు నేర సంఘటనలు, నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కథల్ని విన్న ఆయన… ఇప్పుడు ఓ కల్పిత కథ రాసుకొని, దానికి ఆ విషయాల్ని అన్వయించుకున్నారట. విదేశాల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని కూడా ఈ కల్పిత కథలో వాడుకున్నాను అని రామ్‌ గన్ని చెప్పుకొచ్చారు. ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో విచారణ నేపథ్యంలో రూపొందిన తొలి చిత్రం ఇదని రామ్‌ గన్ని చెప్పారు. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో విచారణ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్నే చూపించారు.

కానీ ఈ సినిమా (The Trail) మొత్తం విచారణ చుట్టూనే తిరుగుతుంది. అందుకే తొలి ఇంటరాగేటివ్‌ సినిమా అని కూడా టీమ్‌ చెబుతోంది. ఈ క్రమంలో ఇంటరాగేషన్‌ గది నుండి సినిమా కథ మొదలై… మళ్లీ అక్కడే ముగుస్తుందట. మహిళా ఎస్‌.ఐ, ఆమె భర్త కలిసి పెళ్లి రోజు చేసుకుంటుండగా జరిగిన సంఘటన చుట్టూ రామ్‌ గన్ని సినిమా సిద్ధం చేసుకున్నారట. ఓ విచారణాధికారీ, ఓ ఎస్‌.ఐకీ మధ్య విచారణను ఈ సినిమాలో ఈ చూడొచ్చట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Trail

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

6 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

8 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version