Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Bichagadu: ‘బిచ్చగాడు’ రిలీజ్‌ కష్టాలు చెప్పుకొచ్చిన విజయ్‌ ఆంటోని.. ఏమన్నారంటే?

Bichagadu: ‘బిచ్చగాడు’ రిలీజ్‌ కష్టాలు చెప్పుకొచ్చిన విజయ్‌ ఆంటోని.. ఏమన్నారంటే?

  • May 9, 2023 / 12:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bichagadu: ‘బిచ్చగాడు’ రిలీజ్‌ కష్టాలు చెప్పుకొచ్చిన విజయ్‌ ఆంటోని.. ఏమన్నారంటే?

చిన్న సినిమా.. పెద్ద విజయం అనే కాన్సెప్ట్‌ సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. అయితే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయా అంటే.. ‘బిచ్చగాడు’ సినిమా పేరు చెబితే చాలు. అంతలా అదిరిపోయింది సినిమా. ఇలాంటి కథతో సినిమా వస్తుందా అనే ప్రశ్న నుండి.. ఇలాంటి కథే బ్లాక్‌బస్టర్‌ ఇచ్చింది అనే పొగడ్త వరకు ఆ సినిమా హీరో విజయ్‌ ఆంటోని అన్నీ చూశారు. ఒకానొక సమయంలో ఈ సినిమా విడుదలకు థియేటర్ల వాళ్లు ముందుకు కూడా రాలేదట. ‘బిచ్చగాడు 2’ వస్తున్న నేపథ్యంలో విజయ్‌ ఆంటోని ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

తల్లి ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా 2015లో విడుదలై సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. దానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ సినిమా త్వరలో విడుదలవుతోంది. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు డబ్బే ప్రధాన కారణం. కొంతమంది ధనికులు లేనివాళ్లను బానిసలుగానే చూస్తుంటారు. అందుకే ‘బిచ్చగాడు 2’లో డబ్బు గురించే ఎక్కువగా చూపించాను అని చెప్పారు విజయ్‌ ఆంటోని. ఈ నేపథ్యంలోనే ‘బిచ్చగాడు’ నాటి పరిస్థితుల గురించి కూడా వివరించారు.

సినిమాకు ‘బిచ్చగాడు’ అనే టైటిల్‌ పెట్టడంపై ఇండస్ట్రీ నుండే వ్యతిరేకత వచ్చింది. గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇండస్ట్రీ వాళ్లు నన్ను కలసి సినిమా పేరును మార్చమని చెప్పారు. కొంతమంది థియేటర్‌ వాళ్లు కూడా ఈ సినిమా వేయడానికి అంగీకరించలేదు అని చెప్పాడు. అయితే సినిమా కంటెంట్‌ను తాను బాగా నమ్మానని, దానికి అనుగుణంగానే ఆ సినిమా పేరును కొనసాగించాను అని చెప్పాడు.

అలాగే ‘బిచ్చగాడు 2’.. (Bichagadu) ‘బిచ్చగాడు’ కథకు సీక్వెల్‌ కాదు అని చెప్పాడు విజయ్‌ ఆంటోని. తానే కథ రాసుకుని, దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమా చేశాను అని చెప్పాడు. ఇక ఈ సినిమాను మే 19న విడుదల చేస్తున్నారు. ఇందులో విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్‌ నటిస్తోంది. మరి తొలి ‘బిచ్చగాడు’ స్టైల్‌లో ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bichagadu 2
  • #Dev Gill
  • #Harish Peradi
  • #Kavya Thapar
  • #vijay Antony

Also Read

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

related news

Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

పొలిటికల్‌ ఎంట్రీపై యువ హీరో రియలిస్టిక్‌ స్పందన.. మా భలే ఉంది కదా!

trending news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

3 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

3 hours ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

5 hours ago

latest news

Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్..  ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్.. ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

4 mins ago
స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

స్టార్‌ హీరో గొప్ప మనసు.. 700 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

1 hour ago
దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

2 hours ago
అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

2 hours ago
Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version